పోలీస్‌ స్టేషన్‌ పక్కనే చెత్త కుప్ప.. పట్టించుకోని పోలీసులు

పోలీస్‌ స్టేషన్‌ పక్కనే చెత్త కుప్ప.. పట్టించుకోని పోలీసులు

రోడ్డుపై చెత్త వేస్తే 5 వందలు ఫైన్‌ .. అంటూ GHMC హెచ్చరించే ఫైన్‌ బోర్డులు మన మహానగరంలో చాలా చోట్ల కనిపిస్తుంటాయి. విచిత్రమేమిటంటే సరిగ్గా వాటి పక్కనే చెత్త కుప్పలు దర్శనమిస్తుంటాయి. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన అలాంటి పరిస్థితే ఉంది. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వాళ్లు ఆ చెత్త కంపు భరించలేకపోతున్నారు. ముక్కుపుటాలు పగిలిపోతున్నా స్టేషన్‌ సిబ్బంది కానీ, GHMC కార్మికులు కానీ పట్టించుకోవడంలేదు. PS వెనుక కాలనీవాళ్లు కూడా... రిస్క్‌ ఎందుకులే అని పోలీసులకు చెప్పే ధైర్యం చేయడంలేదు.

Tags

Read MoreRead Less
Next Story