ఆయనకు రుణపడి ఉంటా : పువ్వాడ

ఆయనకు రుణపడి ఉంటా : పువ్వాడ

లెజండరీ ముఖ్యమంత్రి కేబినెట్‌లో సహచరుడిగా అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు రుణపడి ఉంటానని పువ్వాడ అజయ్‌ అన్నారు.. ఖమ్మం జిల్లాను టీఆర్‌ఎస్‌ కంచుకోటగా తయారు చేశామని అన్నారు.. మంత్రి పదవి ఖమ్మం జిల్లాకు బహుమతిగా ఇచ్చినట్లు భావిస్తున్నానని చెప్పారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు పువ్వాడ.

Tags

Read MoreRead Less
Next Story