గ్రామ సచివాలయ పరీక్ష ఫైనల్ కీ రిలీజ్..

X
By - TV5 Telugu |10 Sept 2019 10:00 AM IST
ఏపీ గ్రామ సచివాలయ పోస్టులకు సంబంధించి సెప్టెంబరు 3న నిర్వహించిన వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఏఎన్‌ఎమ్, వార్డు హెల్త్ అసిస్టెంట్ రాత పరీక్షల తుది కీని అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 3న వెలువరించిన ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 6 వరకు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం.. తుది కీని విడుదల చేశారు. మొత్తం పోస్టుల్లో వీఆర్వో-2880, విలేజ్ సర్వేయర్-11,158, ఏఎన్‌ఎం/వార్డ్ హెల్త్ సెక్రెటరీ (గ్రేడ్-3)-11,158 పోస్టులు ఉన్నాయి.
Category - II (B) [VRO and Survey Assistant]
Category - III [ANM/Ward Health Secretary]
Also Watch
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com