రాజకీయాల్లోకి ధోని?

రాజకీయాల్లోకి ధోని?
X

ధోనీని టీ20 జట్టుకు ఎంపిక చేయని భారత సెలక్టర్లు. ధోనీ.. తన రిటైర్మెంట్ గురించి ముందే చెప్పడంతో ఎంపిక చేయలేదా.. లేక భారత సెలక్టర్లు ధోనీని ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదా అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మీడియాతో మాట్లాడనున్న ధోనీ ఏం చెబుతాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ధోనీ త్వరలోనే రాజకీయాల్లో చేరతాడంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

Also watch :

Tags

Next Story