అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌ బై?

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌ బై?

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌ బై చెప్పేస్తున్నాడా..? గురువారం అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యాడా.. ఇప్పటికే తన రిటైర్‌మెంట్ గురించి కెప్టెన్‌ కోహ్లీతో పంచుకున్నట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి ఏడు గంటలకు తన రాజీనామాపై పూర్తి సమాచారాన్ని మీడియాతో పంచుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ధోనీతో తనకున్న అనుబంధాన్ని కోహ్లీ ట్వీట్‌ చేయడంతో.. ధోనీ రిటైర్మెంట్ పై జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story