ఆ ఘనత కాంగ్రెస్‌దే.. - హరీష్ రావు

X
తెలంగాణ శాసన మండలిలో ప్రాజెక్టులపై వాడివేడి చర్చజరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు మంత్రి హరీష్ రావు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి, ప్రాణహిత చేవెళ్లను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ప్రాజెక్టులపై తప్పుడుకేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్‌దే అంటూ మండిపడ్డారు.
Also watch :
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
