మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. పెట్రోల్ పై 9 పైసలు, డీజిల్ పై 10 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.51కు చేరగా.. డీజిల్ ధర రూ.71.26కు పెరిగింది. అమరావతిలో పెట్రోల్ రూ.76.25 , డీజిల్‌ ధర రూ.70.66కు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.26 శాతం తగ్గి.. 60.22 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.44 శాతం తగ్గి 54.85 డాలర్లకు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story