అక్రమ కేసులతో మా నాన్న గారిని వేధించారు - కోడెల కూతురు విజయలక్ష్మి

X
చనిపోయిన వ్యక్తి మీద అభాండాలు వేస్తున్నారంటూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి బోరున విలపించారు. కనీసం మా నాన్న వయస్సుకన్నా గౌరవం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. మా నాన్న అంటే మాకు ప్రాణం.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో మా నాన్న గారిని వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుండైనా మమ్మల్ని వదిలేయండంటూ కోడెల కూతురు విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
