ఒడిదొడుకులను తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం - పవన్

X
మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్రావు మృతి పట్ల.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానన్నారు. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన నేత కోడెల శివప్రసాద్రావు అని పవన్ గుర్తు చేసుకున్నారు. రాజకీయ ఒడిదొడుకులను తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకోవడం.. తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు పవన్ కళ్యాణ్.
Also watch :
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
