కాలేజ్‌లో డ్రెస్‌ కోడ్‌.. స్టూడెంట్స్ ఆగ్రహం

కాలేజ్‌లో డ్రెస్‌ కోడ్‌.. స్టూడెంట్స్ ఆగ్రహం

బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌లో డ్రెస్‌ కోడ్‌ అమలు తీవ్ర వివాదానికి దారి తీసింది. విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తామని కాలేజ్‌ యాజమాన్యం ప్రకటించడంపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్‌ కోడ్‌కి వ్యతిరేకంగా కాలేజ్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. మై డ్రెస్‌ కోడ్‌ మై ఛాయిస్ అంటూ విద్యార్ధినిలు కాలేజ్‌ ఎదుట ప్లకార్డులు ప్రదిర్శించి నినాదాలు చేశారు. విద్యార్ధుల నిరసనలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story