కక్షసాధింపు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య : టీడీపీ నేతలు

కక్షసాధింపు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య : టీడీపీ నేతలు
X

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సంతాప ర్యాలీలో పాల్గొన్నారు. ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో కోడెల మృతికి పలువురు నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. వైసీపీ సర్కారు రాజకీయ కక్షసాధింపు చర్యల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటన్నారు.

Tags

Next Story