డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 8500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 8500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అసిస్టెంట్ కేడర్ పరిధిలోని క్లరికల్, క్యాషియర్, సింగిల్ విండో ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకం ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షల ద్వారా జరుగుతుంది.

మొత్తం పోస్టులు : 8500.. సౌత్ జోన్ పరిధిలోని పోస్టుల సంఖ్య (కర్ణాటక, ఏపీ, తెలంగాణ): 631.. తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: 276.. అర్హత: ఏదైనా డిగ్రీ.. వయసు: 01.09.2019 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100, ఇతరులు రూ.600 చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100, ఇతరులు రూ.600 చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 17.09.2019, ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 01.10.2019, ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: 15.10.2019 - 22.10.2019.. ప్రిలిమినరీ పరీక్ష తేదీ : అక్టోబరు 21,22 తేదీల్లో.. మెయిన్ పరీక్ష తేదీ: వెల్లడించాల్సి ఉంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story