ప్రముఖ పోర్న్ స్టార్ మృతి.. విషాదంలో అభిమానులు..

ప్రముఖ పోర్న్ స్టార్ మృతి.. విషాదంలో అభిమానులు..

వెబ్ ఎక్స్‌క్లూజివ్ వీడియోలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసిన బ్యూటీ జెస్సికా జేమ్స్. అమెరికాకు చెందిన ఈ బోల్డ్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. టీచర్‌ నుంచి పోర్న్ స్టార్‌గా మారిన ఆమె గత కొన్నేళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతోంది. గురువారం తన నివాసంలో తుది శ్వాస విడిచి.. ఫాన్స్ కు విషాదాన్ని మిగిల్చింది. శాన్ ఫెర్నాండో వ్యాలీలో నివసిస్తున్న జెస్సికా గురువారం మృతిచెందినట్లు ఆమె భర్త తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story