చంద్రబాబు ఇంటికి నోటీసులు

చంద్రబాబు ఇంటికి నోటీసులు
X

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌ ఇంటికి మరోసారి సిఆర్‌డిఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారంరోజుల్లోగా నిబంధనలకు విరుద్దంగా ఉన్న నిర్మాణాలను కూల్చుతారా? లేక మమ్మల్నే తొలగించమంటారా? అని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇంటిని నిర్మించారని.. ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని వాటిని తొలగించాలని అందులో పేర్కొన్నారు.

Also watch :

Tags

Next Story