కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత

కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత
X

అమరావతి కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సిఆర్‌డిఎ అధికారులు కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. జడ్జీ మాజీ చైర్మన్‌ పాతురి నాగభూషణం బంధువు పాతురి కోటేశ్వరావుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలోని ఉన్న ర్యాంప్‌ను ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్నారు.

Next Story