అభ్యర్థులను నోరెత్తవద్దంటూ బెదిరిస్తున్నారు - కళా వెంకట్రావు

అభ్యర్థులను నోరెత్తవద్దంటూ బెదిరిస్తున్నారు -  కళా వెంకట్రావు
X

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష అక్రమాలను ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు సమర్ధించుకోవడం దారుణమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. అవకతవకలు జరిగాయని అభ్యర్థులు వాపోతుంటే.. వారిని నోరెత్తవద్దంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాలకు సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలని.. ఫలితాలను హోల్డ్‌లో పెట్టి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కళా వెంకట్రావు.

Also watch :

Tags

Next Story