సరస్సులో నుంచి ఆకాశంలోకి వెళ్లిన నీరు.. వీడియో వైరల్

సరస్సులో నుంచి ఆకాశంలోకి వెళ్లిన నీరు.. వీడియో వైరల్

చిల్కా సరస్సులో భారీ టోర్నడో ఏర్పడింది. అకస్మాత్తుగా ఏర్పడిన టోర్నడోని చూసి పర్యాటకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సరస్సులో నుంచి నీరు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్లడాన్ని యాత్రికులు ఆసక్తిగా తిలకించారు.

ఒడిశాలోని చిల్కా సరస్సు దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పేరు పొందింది. వివిధ పక్షి జాతులతో జీవ వైవిధ్యానికి నెలవుగా ప్రసిద్ధి పొందింది. ఈ లేక్‌ను చూడడానికి ఏటా వేలాదిమంది యాత్రికులు తరలివస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులకు టోర్నోడో సరికొత్త అనుభూతులు పంచింది.

https://www.facebook.com/odishasuntimes/videos/498528587608320/

Also watch :

Tags

Read MoreRead Less
Next Story