ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం!

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా అమెరికా అధ్యక్షుని చేతిలోనే ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ సమక్షంలోనే పాకిస్థాన్ రిపోర్టర్‌ను చెడామడా తిట్టేశారు. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారని నేరుగా ఇమ్రాన్‌ఖాన్‌నే ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యతో పాక్ ప్రధాని ముఖం చిన్నబోయింది.
ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా ట్రంప్, ఇమ్రాన్ ఖాన్‌లు సమావే శమ్యయారు. అనంతరం జరిగిన మీడియా మీటింగ్‌లో పాకిస్థాన్ రిపోర్టర్ ఒక రు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. పదే పదే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించ డంతో ట్రంప్ విసిగిపోయారు. పాక్ రిపోర్టర్‌పై మండిపడిన ట్రంప్, నీవు ఇమ్రాన్ టీంకు చెందిన వ్యక్తివా అని ప్రశ్నించారు. పాకిస్థాన్ రిపోర్టర్ ఎదురుగానే తనను అవమానించడంతో ఇమ్రాన్ ఖాన్ ముఖం వాడిపోయింది. చేసేదేం లేక ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు.
Also watch :
RELATED STORIES
Pawan Kalyan: అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం వెనుక ప్రభుత్వ...
25 May 2022 12:30 PM GMTThank You Teaser: లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: ...
25 May 2022 12:15 PM GMTKapil Sibal: కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన సీనియర్ నేత.. రాజ్యసభ సీటు...
25 May 2022 12:00 PM GMTNayanthara: త్వరలోనే నయన్, విగ్నేష్ పెళ్లి.. అందుకే కులదైవం ఆలయంలో..
25 May 2022 11:45 AM GMTRam Pothineni: రామ్ అప్‌కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్...
25 May 2022 11:30 AM GMTHong Kong: కొడుకు చేతిలో బొమ్మ విరిగింది.. దుకాణదారుడికి రూ.3 లక్షలు...
25 May 2022 11:15 AM GMT