హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఈసీ నజర్.. సూర్యాపేట ఎస్పీ బదిలీ

X
By - TV5 Telugu |4 Oct 2019 6:21 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నికపై నజర్ పెట్టిన ఈసీ.. సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. నూతన ఎస్పీగా భాస్కరన్‌ను నియమించింది. ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలంటూ..ఇటీవలే సీఈసీకి తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. ఎస్పీపై బదిలీ వేటు వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com