పీవీ సింధూకు కేరళ సర్కారు రూ.10లక్షల నగదు బహుమతి

పీవీ సింధూకు కేరళ సర్కారు రూ.10లక్షల నగదు బహుమతి
X

ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించిన షట్లర్ పీవీ సింధూకు కేరళ సర్కారు పదిలక్షల నగదు బహుమతి ప్రదానం చేసింది. కేరళ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. సునీల్ కుమార్ పీవీ సింధూకు పదిలక్షల చెక్కును అందచేశారు. మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీవీ సింధూ.. ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఆహ్వానం మేరకు కేరళలో పర్యటించారు.

Tags

Next Story