ఆలయంలో కొండ చిలువ.. భయంతో పరుగులు తీసిన..

ఆలయంలో కొండ చిలువ.. భయంతో పరుగులు తీసిన..
X

చిత్తూరు జిల్లా ప్రముఖ శక్తి స్వరూపిణి ఆలయమైన బోయకొండ గంగమ్మ గుడిలో కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండ చిలువను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే.. స్థానికులు కొండ చిలువను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. కొండ చిలువ 20 అడుగులపైనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags

Next Story