టీడీపీ పథకాలనే వైసీపీ సర్కార్‌ కాపీ కొడుతుందా..? తాజాగా..

టీడీపీ పథకాలనే వైసీపీ సర్కార్‌ కాపీ కొడుతుందా..? తాజాగా..

గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే ప్రస్తుత వైసీపీ సర్కార్‌ కాపీ కొడుతుందా...? ఆ పథకాల పేర్లే మార్చి కొత్త స్కీమ్‌గా అమలు చేస్తుందా.. దీనిపై రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని..గత తెలుగుదేశం ప్రభుత్వం 2018లోనే తీసుకువచ్చిందని అంటున్నారు. అప్పట్లో ఈ పథకం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు అర్హులకు కాకుండా వైసీపీ కార్యకర్తలకే కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు పంపిణీ చేసి పథకాన్నిసక్రమంగా అమలు చేస్తుమన్నామని ఏపీ సీఎం గొప్పలు చెప్పుకోకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story