గాంధీజీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఎంపీ సుజనాచౌదరి

గాంధీజీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఎంపీ సుజనాచౌదరి
X

ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి. కృష్ణా జిల్లా నందిగామ శివారులో అనాసాగరం నుంచి గాంధీజీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. రైతులకు సొమ్ములు చెల్లించడంలోనూ సామాజిక వర్గాన్ని చూడటం మంచి పద్దతి కాదన్నారు. జాతీయ వాదం వల్లే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

Tags

Next Story