బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
X

తూర్పు గోదావరి జిల్లాలో విషాద చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం జి.వేమవరంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్లింగ్‌లో అందులో పనిచేసే ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story