కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ సోదాల లెక్క తేలింది!

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ సోదాల లెక్క తేలింది!
X

తమిళనాడు రాష్ట్రం లో కల్కి భగవాన్ ఆశ్రమం లో నిర్వహిస్తున్న సోదాలను కొలిక్కి తెచ్చారు ఐ.టి అధికారులు. గత మూడురోజులుగా నిర్విరామంగా సోదాలు చేశారు. ప్రస్తుతానికి ఈ సోదాల్లో రూ. 5 కోట్లు విలువచేసే వజ్రాలు, రూ. 26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, రూ. 40.39 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విదేశీ కరెన్సీ, మొత్తం 93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 409 కోట్ల రూపాయలకు సంబంధించి ఆయా రసీదులను ఐ.టి అధికారులు అడుగుతున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story