'మీ కాళ్లు మొక్కుతాం.. మా పొట్ట కొట్టొద్దు' - ఆర్టీసీ కార్మికులు

మీ కాళ్లు మొక్కుతాం.. మా పొట్ట కొట్టొద్దు - ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. తాత్కాలిక కండెక్టర్లు, డ్రైవర్లు తమవైపు నుంచి కూడా ఆలోచించాలని, డ్యూటీలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. తమ పొట్టకొట్టొద్దని, కాళ్లు మొక్కుతామని వేడుకుంటూ.. బస్సు సర్వీసులు నడపొద్దని అడుగుతున్నారు. న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసమే తాము సమ్మె చేస్తున్నామని, తాత్కాలికంగా విధుల్లో చేరిన వారికి వివరిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.

Tags

Read MoreRead Less
Next Story