తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం

తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం
X

తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో పలు లోతట్టు ప్రాంతాలు, రహదారుల జలమయం అయ్యాయి. డ్రైనేజీ మురుగునీరు రోడ్లపై పొంగి పొర్లింది. పలు మార్గాలు కంపు కొడుతున్నాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముమ్మిడివరం కమిషనర్‌ రామ అప్పల నాయుడు.. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు నీటిని తక్షణం తోడేసేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Tags

Next Story