నరేష్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి - జీవిత, రాజశేఖర్‌

నరేష్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి - జీవిత, రాజశేఖర్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవితలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రెసిడెంట్‌ అయినప్పటి నుంచి నరేష్‌.. చేసిందేమి లేదంటూ ఆరోపించారు జీవితా రాజశేఖర్‌లు‌. నరేష్‌ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పదవిలో వచ్చినప్పటి నుంచి ఫండ్‌ రైజింగ్‌ కూడా చేసిందేమి లేదంటూ ఫైరయ్యారు. అంతే కాకుండా.. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో వీరి మధ్యం వివాదం మరింత ముదురుతోంది.

Tags

Read MoreRead Less
Next Story