దారుణం.. వాకింగ్‌కు వచ్చిన వ్యక్తిపై కత్తులతో దాడి

దారుణం.. వాకింగ్‌కు వచ్చిన వ్యక్తిపై కత్తులతో దాడి

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వాకింగ్‌కు వచ్చిన వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడున్న జనమంతా చూస్తుండిపోయారు. కత్తులతో దాడి చేసిన దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఐతే.. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story