ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు : హవా ఎవరిదంటే..

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు : హవా ఎవరిదంటే..
X

మహారాష్ట్రలో :

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ : సర్వే ప్రకారం మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమికి 255 లో 230 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 48 , ఇతరులకి 10 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే మై యాక్సిస్ : సర్వే ప్రకారం మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమికి 255 లో 181 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 81 , ఇతరులకి 26 సీట్లు వస్తాయని అంచనా వేసింది. CNN news18 - IPSOS : సర్వే ప్రకారం మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమికి 255 లో 243 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 41 , ఇతరులకి 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ABP - C voter : సర్వే ప్రకారం మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమికి 255 లో 204 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 69 , ఇతరులకి 15 సీట్లు వస్తాయని అంచనా వేసింది. jan ki bath : సర్వే ప్రకారం మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమికి 255 లో 223 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 54 , ఇతరులకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. poll of polls : సర్వే ప్రకారం మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమికి 255 లో 213 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 61 , ఇతరులకి 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

హర్యానాలో :

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ : సర్వే ప్రకారం హర్యానాలో మొత్తం 90 లో 71 సీట్లు బీజేపీ, కాంగ్రెస్ 11 , ఇతరులకి 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. Republic TV - jan ki bath : సర్వే ప్రకారం హర్యానాలో మొత్తం 90 లో 47 సీట్లు బీజేపీ, కాంగ్రెస్ 23 , inld- akalidal కు 9, ఇతరులకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. India news pollstrat : సర్వే ప్రకారం హర్యానాలో మొత్తం 90 లో 75-80 సీట్లు బీజేపీ, కాంగ్రెస్ 9-11, inld- akalidal కు 0-1, ఇతరులకి 1-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

Tags

Next Story