సినీ నిర్మాత బండ్ల గణేష్‌ అరెస్ట్‌

చెక్‌ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. బండ్ల గణేష్‌పై అనంతపురం కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. బండ్ల గణేష్‌ను పోలీసులు అనంతపురం తరలించనున్నారు. ఐతే.. పీవీపీ కేసులో ఆయనున్న జూబ్లీహిల్స్ పీఎస్‌కు పిలిపించారు. ఇదే సమయంలో బండ్ల గణేష్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story