ఇద్దరు నేతలు కలిసి ఒకే కారులో పయనం

X
By - TV5 Telugu |25 Oct 2019 1:01 PM IST

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరీని కలిశారు. వీరిద్దరి ఆకస్మిక కలయికతో రాజకీయావర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలు కలిసి ఒకే కారులో వెళ్లడంతో ఏం జరగబోతోందిని నేతలు చర్చించుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

