తాగుబోతు తండ్రి దాష్టికం.. కన్న కూతురుతోనే..

తాగుబోతు తండ్రి దాష్టికం.. కన్న కూతురుతోనే..

crime-in-vizag

రక్త బంధమే ఘాతుకానికి తెగబడింది. డబ్బు కోసం కన్నకూతురుతోనే వ్యభిచారం చేయించాడు ఓ కసాయి తండ్రి. విశాఖలో ఈ ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన ఓ వ్యక్తి తన కన్న కూతురుతో వ్యభిచారం చేయిస్తున్నాడు. మద్యానికి బానిసైన తండ్రి డబ్బుల కోసం కూతుర్ని విటుల దగ్గరికి పంపించాడు. ఆ బాలికకు గర్భం రావటంతో విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తండ్రితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ కావటంతో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకు బాలికను ప్రభుత్వ సంరక్షణ గృహంలో ఉంచి అబార్షన్ చేయించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story