స్మార్ట్ ఫోన్‌ చూస్తూ రైల్వే ట్రాక్‌పై పడిన యువతి

స్మార్ట్ ఫోన్‌ చూస్తూ రైల్వే ట్రాక్‌పై పడిన యువతి

woman-slip

స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. స్మార్ట్ ఫోన్‌లో తలమునకలైపోయిన ఓ యవతి పట్టాలపై పడిపోయింది. ట్రైన్ ఇంకా ప్లాట్‌ఫాంపైకి రాకముందే ఫోన్ చూస్తూ వేగంగా ముందుకు వెళ్లిపోయి పట్టాలపై పడింది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన రైల్వే అధికారులు.. ఆ ప్రయాణికురాలు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story