తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారు : భట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారు : భట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దివాలా తీయించారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. రాష్ట్రం కేసీఆర్ సొంత ఎస్టేట్ కాదన్నారు..ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story