తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..

తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..
X

gurunadam

తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ.. పరిస్తితి విషమించి మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో భాగంగా గురునాథం శరీరం 70శాతం కాలిపోయింది. దీంతో ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story