టెన్త్ అర్హతతో IOCLలో ఉద్యోగాలు..

X
By - TV5 Telugu |6 Nov 2019 10:18 AM IST
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు: 1574
వయసు: అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 25, 2019
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 15, 2019
పరీక్ష తేదీ: నవంబర్ 24, 2019
వెబ్‌సైట్: www.iocl.com
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com