తెలంగాణలో మళ్లీ విజ‌ృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ..

తెలంగాణలో మళ్లీ విజ‌ృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ..

swi

తెలంగాణలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజ‌ృంభిస్తోంది. జనవరి నుండి ఇప్పటి వరకు 1300 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు ఐపీఎం డైరెక్టర్ శంకర్ తెలిపారు. గడిచిన మూడునెలల్లో 18వందల శాంపిల్స్ IPM లో టెస్ట్ చేశామని.. 40 కేసులు పాజిటివ్ వచ్చాయన్నారు. స్వైన్ ఫ్లూ ని ఎదుర్కోవడం కోసం అన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్వైన్ ఫ్లూ తీవ్రత నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో నోడల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామన్నారు IPM డైరెక్టర్.

Tags

Read MoreRead Less
Next Story