పదవతరగతి అర్హతతో ఇండియన్ బ్యాంకులో ప్యూన్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు

పదవతరగతి అర్హతతో ఇండియన్ బ్యాంకులో ప్యూన్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు

iob

ఇండియన్ బ్యాంక్ సబ్ ఆర్డినేట్ కేటగిరీలో సెక్యూరిటీ గార్డ్ కమ్ ప్యూన్ పోస్టుల్ని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 115. దరఖాస్తుకు గడువు నవంబరు 8 చివరి తేదీ. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్‌మెన్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.indianbank.in లో నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 11 పోస్టులు, తెలంగాణలో 3 పోస్టులు ఉన్నాయి.

Read MoreRead Less
Next Story