తెలుగుకు తెగులు పట్టించేలా..

తెలుగుకు తెగులు పట్టించేలా..
X

telugu

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందంటున్నారు భాషాభిమానులు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే.. ఇంగ్లీష్‌ ధాటికి తెలుగు, సంస్కృత భాషలు ఇబ్బందులు పడుతున్నాయని.. ఈ సమయంలో ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేయడం సరికాదంటున్నారు. ఆంగ్ల భాషకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు భాషకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు.

Tags

Next Story