ఈ నెల 9న ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ - అశ్వత్థామరెడ్డి

X
By - TV5 Telugu |7 Nov 2019 5:28 PM IST
ఈ నెల 11 లోపు ప్రభుత్వం చర్చలకు పిలవాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఈ నెల 9న ట్యాంక్ బండ్‌పై నిర్వహించే మిలియన్ మార్చ్‌కు భారీ సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com