హోంమంత్రి మహమూద్ అలీ ఫ్లెక్సీపై పెట్రోల్ బాంబు
![హోంమంత్రి మహమూద్ అలీ ఫ్లెక్సీపై పెట్రోల్ బాంబు హోంమంత్రి మహమూద్ అలీ ఫ్లెక్సీపై పెట్రోల్ బాంబు](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2019/11/home.png)
By - TV5 Telugu |11 Nov 2019 3:33 PM GMT
హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో రౌడీషీటర్ అరాచకాలపై ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.. హోంమంత్రి మహమూద్ అలీ ఫ్లెక్సీపై పెట్రోల్‌బాంబు విసిరి తగులబెట్టాడు రౌడీషీటర్. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.. వీటిని పోలీసులకు అప్పగించిన స్థానికులు..గతంలో ఈ రౌడీషీటర్ చేసిన దారుణాలపైనా ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com