రూ.20,499ల విలువైన నోకియా 6.1 రూ.9,999కే.. ఫీచర్లు చూస్తే..

రూ.20,499ల విలువైన నోకియా 6.1 రూ.9,999కే.. ఫీచర్లు చూస్తే..
X

Nokia

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా తమ సంస్థ నుంచి వచ్చిన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,499 ఉన్న దానిని భారీగా తగ్గించి ప్రస్తుతం రూ.9,999కే అమెజాన్‌లో అందిస్తోంది. గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ కొనుగోలుపై వివిధ బ్యాంకులు ఆఫర్లను ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.500 వరకు, హెచ్‌ఎస్‌బీసీ క్యాష్ బ్యాక్ కార్డుతో అయితే ఐదు శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే పది శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..

5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ + డిస్‌ప్లే

యాస్పెక్ట్ రేషియో 19:9

స్క్రీన్ రిజల్యూషన్ 2280x1080 పిక్సెల్స్

6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్

16+5 మెగా ఫిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా

16 మెగా ఫిక్సెల్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ 3060 ఎంఏహెచ్

హైబ్రిడ్ సిమ్ స్లాట్

ఫింగర్ ప్రింట్ ఫీచర్

Next Story