జూబ్లీహిల్స్ లోని హూక్కా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

జూబ్లీహిల్స్ లోని హూక్కా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

hookha

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హూక్కా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అబ్బాయిలతో పాటు, అమ్మాయి కూడా హుక్కా తీసుకుంటున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌ టైమ్స్‌ పేరుతో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా హుక్కా సెంటర్‌ని నడిపిస్తున్నట్టు సమాచారం అందడంతో.. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. 50 మంది యువతి యువకులను అదుపులోకి తీసుకుని వారిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. హుక్కా సెంటర్‌ని సీజ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story