జనసేన కార్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

జనసేన కార్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
X

janasena-childrens-day

విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈవేడుకల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విద్యార్ధులకు పుస్తకాలు పంచారు. ఉన్నత భవిష్యత్తుకు పునాది వేసేలా బాలలను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు.

Tags

Next Story