ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోదాం: మోదీ

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోదాం: మోదీ
X

modi

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైయ్యాయి. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అంతా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. అన్ని అంశాలపై చర్చకు ఆస్కారం ఉండేలా చూడాలన్నారు. అటు రాజ్యసభలో 250వ సభలు జరగడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా మరోసారి భారత ప్రజాస్వామ్య ఘనతను చాటే అవకాశాన్ని అందరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story