చిన్నారి వర్షితకి మద్దతుగా భారీ ర్యాలీ

చిన్నారి వర్షితకి మద్దతుగా భారీ ర్యాలీ
X

VARSHITA

చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి.. దారుణంగా హత్య చేసిన నిందితుడు రఫీని బహిరంగంగా ఉరితీయాలంటూ చిత్తూరు జిల్లా మదనపలిల్లో భారీ ఆందోళన చేపట్టారు. చిన్నారి కుటుంబ సభ్యులకు బాసటగా విద్యార్థులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ముగ్గురు యువకులు కరెంట్ స్తంభాన్ని ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

Tags

Next Story