గుంటూరు జిల్లాలో యువతిని సజీవ దహనం చేసి..

X
By - TV5 Telugu |18 Nov 2019 4:16 PM IST

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామంలో ఓ యువతిని మంటల్లో దహనం చేసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. స్మశాన వాటిక దగ్గర ఈ దారుణానికి పాల్పడ్డారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. యువతి హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. చంపేసి కాల్చి వేశారా? లేక సజీవ దహనం చేశారా? హత్యకు కారణాలేంటి అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

