వంశీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు : యార్లగడ్డ

వంశీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు : యార్లగడ్డ
X

yarlagadda

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీలో చేరతారనే ప్రచారంపై మాట దాటవేశారు.. ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ యార్లగడ్డ వెంకట్రావ్. తాను సీఎం జగన్‌ని కలిసినప్పుడు ఆ ప్రస్తావనే రాలేదన్నారు. ప్రజా సమస్యలపై, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగిందని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఎమ్మెల్యే వల్లభనేని వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.

Tags

Next Story