ఉపాసన ఆఫీస్ నుంచి మరో కాల్..

ఉపాసన ఆఫీస్ నుంచి మరో కాల్..

upasana

ఉపాసన ఆఫీస్‌లో ఉద్యోగం చేయాలంటే అర్జంట్‌గా అప్లై చేసుకోండి. తగిన అర్హతలు, నైపుణ్యం ఉన్న వారిని ఉద్యోగం వరిస్తుంది. తాజాగా తన కంపెనీలో పని చేసేందుకు కంటెంట్ రైటర్స్ కావాలంటూ ప్రకటన విడుదల చేసింది ఉపాసన. దాంతో పాటు ఎడిటర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని తెలియజేసింది. తన ఇన్‌స్టాగ్రాంలో ఉద్యోగానికి సంబంధించిన ప్రకటనను పోస్ట్ చేసింది.

Read MoreRead Less
Next Story